Thursday, January 29, 2015

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై 
ఎవ్వడి అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం
బెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన 
వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునినే శరణంబు వేడెదన్

No comments:

Post a Comment