Thursday, November 13, 2014

చుక్కల నెన్నెగవచ్చును గ్రక్కున భూరేణూవులను గుణితింపనగున్ జొక్కపు నీ గుణజాలము నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా! తాత్పర్యం: ఓకృష్ణా!ఆకసముమీఁది చుక్కలనైనను లెక్కపెట్టవచ్చును,భూమిపై గల మట్టి కణములనైనను లెక్క పెట్టవచ్చును.కాని ఆశ్చర్యకరమగు నీ సద్గుణ జాలమును లెక్కపెట్టుటకు బ్రహ్మకైనను చేత కాదు.Rishi Vasanth

 చుక్కల నెన్నెగవచ్చును
గ్రక్కున భూరేణూవులను గుణితింపనగున్
జొక్కపు నీ గుణజాలము

నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా!
తాత్పర్యం:
ఓకృష్ణా!ఆకసముమీఁది చుక్కలనైనను లెక్కపెట్టవచ్చును,భూమిపై గల మట్టి కణములనైనను లెక్క పెట్టవచ్చును.కాని ఆశ్చర్యకరమగు నీ సద్గుణ జాలమును లెక్కపెట్టుటకు బ్రహ్మకైనను చేత కాదు.Rishi Vasanth

No comments:

Post a Comment