Sunday, December 25, 2016

(అక్కరకు రాని చుట్టము)

✍pedia - Akkaraku Raani Chuttamu (అక్కరకు రాని చుట్టము)పద్యం:
అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు,మోహరమునఁదా
నెక్కిన బాఱని గుఱ్ఱము,
గ్రక్కున విడువంగవలయుఁ గదరా సుమతీ.
తాత్పర్యం:
సమయమునకు సహాయము చేయని చుట్టమును ,నమస్కరించిననూ వరమునీయని దైవమును, యుద్ధములో తానెక్కగా పరుగెత్తని గుఱ్ఱమును వెంటనే విడువవలయును.

No comments:

Post a Comment