Library
Rishi Vasanth Brahmachari
Tuesday, February 17, 2015
Dasharathi Sathakam Padyam
Dasharathi Sathakam Padyam
భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
డాండడ డాండ డాండ నిన దంబులజాండము నిండమత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment